ఇనుకొండ సుబ్రహ్మణ్యం ఫెడరేషన్ తొలి అధ్యక్షులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఫెడరేష వ్యవస్థాపక అధ్యక్షులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం. వృత్తిరీత్యా తిరుమల తిరుపత కళ్యాణకట్టలో పనిచేస్తూ నమాజసేవకునిగా అనేక సేవా కార్యక్రమాలా నిర్వహించారు.
Read More