Blog

Latest News
నాయీ బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ దుర్గా రాణి

నాయీ బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ దుర్గా రాణి

నాయీ బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ దుర్గా రాణి

కుటుంబ భాద్యతలు నిర్వహిస్తూనే  సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా అనేక ఉద్యోగులైన సంగీయులను సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించేలా ప్రోత్సహించారు, తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా ఏర్పడిన నాయీ బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా సేవలు అంధిస్తున్నారు.

2009 నుండి 2014 వరకు వార్డు కమిటీ మెంబర్ గా, సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అంతకుముందు పి జనార్దన్ రెడ్డి గారు సీఎల్పీ నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాను అనాటినుంచే రాజకీయాల్లో ఆసక్తి పెంచుకున్నారు, నాయిబ్రాహ్మణుల తరపున అనేక పోరాటాల్లో పాల్గొన్నారు,సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు.అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

నాయీ బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ దుర్గా రాణి ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వివిద రంగాలలో రాణిస్తున్న మన నాయీ బ్రాహ్మణ మహిళలకు ప్రతిభ పురస్కారాలు అంధించి గణంగా సన్మానిచ్చారు మహిళలు అన్నీ రంగాలలో రాణించినప్పుడే మహిళా సాధిక్యత సాధ్యమవుతుందహి అన్నారు.

ఏ దుర్గారాణి గారు  2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వివిధ హోదాల్లో విధేయతతో పనిచేస్తూ వస్తున్నాను. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీలో ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.

రెండు జిల్లాలకు ఇన్చార్జిగా ఉన్నాను 2021 ఆగస్టు నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ మతి ఎం సునీత రావు గారి నేతృత్వంలో కృషి చేశారు . అంతకుముందు 2018 లో మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు.

2016లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేరేళ్ల శారద గారు ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు రాస్తారోకో లలో చురుగ్గా పాల్గొన్నారు.

2009 నుండి 2014 వరకు వార్డు కమిటీ మెంబర్ గా, సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అంతకుముందు పి జనార్దన్ రెడ్డి గారు సీఎల్పీ నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

2005 నుంచి దుర్గా ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కూకట్ పల్లిలో నిర్వహిస్తున్నాను. 18 సంవత్సరాలలో మూడు వేల మందికి పైగా టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, పెయింటింగ్,  జ్యూట్ బ్యాగ్స్ తయారీ, ఆర్టిఫిషియల్ జువెలరీ, బ్యూటీషియన్ వంటి రంగాలలో శిక్షణ ఇస్తున్నాను. ఈ  సంస్థలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు. కొందరు శిక్షణా సంస్థలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.2015 -2016 సంవత్సరాల మధ్యకాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన చీప్ లిక్కర్ ప్రవేశానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు.

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల డిమాండ్

కు మద్దతుగా తెలంగాణ అంతా లక్షలాది సంతకాలు సేకరించి ఢిల్లీకి పంపించడం జరిగింది.2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చేసిన అనేక పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నాను,ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా ఏర్పడిన నాయీ బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా సేవలు అంధిస్తున్నారు.

 

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *